Posts

Showing posts from September, 2019

Mandaara Mandaara Song Lyric From bhaagamathie Movie

Movie : Bhaagamathie Lyrics : Sreejo Music: S S Thaman Singer: Shreya Ghoshal Cast :Anushka మందార మందార  కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నా కళ్లారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నేఏదో  అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగ నీలో చూస్తున్నా మందార మందార  కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారా చూస్తున్నావా కళ్లారా సరికొత్త స్నేహం దరిచేరా సుందార… మందార… కళ్లారా… సుందార.. మందార మందార  కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందే ఇలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా… కడలై నాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమై నా గమ్యానివై నా నువ్వవుతున్నావే మ...